వారిని విమానాల్లోకి నిరాకరిస్తే కాంపన్షేషన్ చెల్లించాల్సిందే
- April 12, 2019
రియాద్:ప్రత్యేకావసరాలు గల వ్యక్తులకు టిక్కెట్ ఇచ్చి, విమానాల్లో ప్రవేశానికి నిరాకరిస్తే ఖచ్చితంగా కాంపెన్సేషన్ చెల్లించాల్సిందేనని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలోనే అన్ని అంశాల్నీ ఎయిర్‌లైన్స్ సంస్థలు పరిగణనలోకి తీసుకోవాలనీ, టిక్కెట్ మంజూరు చేశాక అభ్యంతరాలు వ్యక్తం చేయడం తగదని జిఎసిఎ స్పష్టం చేసింది. ఒకవేళ టిక్కెట్ ఇచ్చి, ప్రయాణానికి నిరాకరిస్తే ప్రత్యేకావసరాలు గల వ్యక్తులకు టిక్కెట్ ధరపై 200 శాతం అదనంగా తిరిగి చెల్లించాలని జిఎసిఎ ఆదేశాలు జారీ చేసింది. 'యువర్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్' పేరుతో వినియోగదారుల హక్కుల కోసం రూపొందించిన కొత్త ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ నేపథ్యంలో ఈ ఆదేశాల్ని జిఎసి జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







