తెలంగాణ వాసికి TNRI శాఖ ఆపన్న హస్తం

- April 17, 2019 , by Maagulf
తెలంగాణ వాసికి TNRI శాఖ ఆపన్న హస్తం

కువైట్:నాగరాజు నల్లనాగుల 42  వయస్సు,సిద్ధిపేట వాసి కువైట్ కు ఇంట్లో డ్రైవర్ గ కుదిరి వచ్చినాడు   సహజం గా పడవలసిన అన్ని ఇబ్బందులు పడ్డాడు జీతం కూడా మూడు నెలలది  రాలేదు.  

గంగుల మురళీధర్ రెడ్డి ఇతని కొరకు తెలంగాణ ప్రభుత్వం తరపున చిట్టి బాబు(NRI అధికారి),ఎంబసీ సహాయం  తీసుకుని ఇతనిని  క్షేమం గా ఇంటికి చేరవేయడం జరుగుతుంది.

ఇతను జనవరి 21  నుండి ఈరోజు వరకు జీతం లేకుండా అప్పు చేసి బయట ఉండి, సొంత టికెట్ తో రేపు ఉదయం చేరుకుంటాడు.
 
మురళీధర్ రెడ్డి  NRI పాలసీ , కొత్త ప్రవాసీ భీమా బిల్లు త్వరగా బడ్జెట్ తో వస్తే ఆకలి,షెల్టర్, పునరావాసానికి ఇబ్బంది ఉండదు అని తెలుపుతున్నారు.జిల్లా అధికారులు ప్రజావానిలో వీరికి అవకాశం ఇచ్చి పునరావాసానికి సహకరించాలని కోరడం జరిగింది.

వివరాలు :
పేరు : నాగరాజు నల్లనాగుల
పాస్పోర్ట్ నెంబరు M0060040
చిరునామా   : 10 . ఇందిరా నగర్ , సిద్దిపేట , 502107
ఇంటికి వచ్చే  తేదీ 17   ఏప్రిల్ -2019 , ఫ్లైట్ - EK526 ,  ఉదయం  8.25
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com