1500 మందికి పైగా వలసదారుల అరెస్ట్, డిపోర్టేషన్
- April 17, 2019
మస్కట్: 750 మందికి పైగా వలస కార్మికుల్ని డిపోర్ట్ చేయడం జరిగిందనీ, 859 మందికి పైగా వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, ఒమన్ లేబర్ చట్టాల్ని ఉల్లంఘించినందుకు వీరిపై చర్యలు తీసుకోవడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ మేన్పవర్ వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి 13 మధ్య ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఉల్లంఘనుల్లో 278 మంది ఫ్రీలాన్స్ వర్కర్స్ కాగా, 561 మంది నిరుద్యోగులు, 65 మంది డాక్యుమెంట్లు లేని కార్మికులు. మస్కట్ పరిధిలో అత్యధికంగా 566 అరెస్టులు జరిగాయి. మొత్తం 788 మందిని డిపోర్ట్ చేసినట్లు మినిస్ట్రీ అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







