ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితేఇక గుర్తింపు కార్డు లాక్కొంటాం
- December 31, 2015
ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినవారిపై కేసు నమోదు చేయడమే కాక, ఆ సమయంలో వాహనాన్ని ఎవరు నడుపుతున్న వారి గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకొని రిజిస్టర్ చేయనున్నామని ట్రఫిక్ శాఖ మరియు అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి యజమానా లేక వేరేవారా అనే విషయం బైపడుతుందని అన్నారు. గతంలో ఇటువంటివారిని అడుపులోలోనికి తీసుకొంటే, వాహనం తమది కాదని చెబుతున్నట్లు ఆరోపించారు. ఆయా వాహనదారులు తమ వద్దకు వచ్చి మేము స్థానికంగా లేమని తమ వాహనాన్ని వేరే వారు వినియోగించడం వలన చేయని తప్పునకు మేము ఎలా బాద్యులమవుతామని ప్రశ్నిస్థున్నరని దానికి విరుగుడుగా గుర్తింపు కార్డు తీసుకొనే చర్యను చేపట్టినట్లు అధికార్లు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







