ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితేఇక గుర్తింపు కార్డు లాక్కొంటాం

- December 31, 2015 , by Maagulf
ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితేఇక గుర్తింపు కార్డు లాక్కొంటాం

 ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినవారిపై కేసు నమోదు చేయడమే కాక, ఆ సమయంలో వాహనాన్ని ఎవరు నడుపుతున్న వారి గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకొని రిజిస్టర్ చేయనున్నామని  ట్రఫిక్ శాఖ మరియు అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనకు  పాల్పడిన వ్యక్తి యజమానా లేక వేరేవారా అనే విషయం బైపడుతుందని అన్నారు. గతంలో ఇటువంటివారిని అడుపులోలోనికి తీసుకొంటే, వాహనం తమది కాదని చెబుతున్నట్లు ఆరోపించారు. ఆయా వాహనదారులు తమ వద్దకు వచ్చి మేము స్థానికంగా లేమని తమ వాహనాన్ని వేరే వారు వినియోగించడం వలన చేయని తప్పునకు  మేము ఎలా బాద్యులమవుతామని  ప్రశ్నిస్థున్నరని దానికి  విరుగుడుగా  గుర్తింపు కార్డు తీసుకొనే చర్యను చేపట్టినట్లు అధికార్లు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com