2015 లో 9 శాతం ప్రయాణికుల వృద్ది
- December 31, 2015
2015 లో 51.3 ఎం యెన్ . ప్రయాణికులను ఎమరేట్ ఎయిర్ లైన్స్ సంస్థ ద్వారా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గత ఏడాదితో సరిపోల్చితే , 9 శాతం ప్రయాణికుల వృద్ది సాధించినట్లు రవాణ సంస్థ బుధవారం తెలిపింది. దీంతోబాటు గణనీయమైన వృద్దిని సాధించినట్లు ముఖ్య కార్యనిర్వాహణాఢికారి టిం క్లార్క్ అన్నారు. ప్రాంతీయ సంఘర్షణ , అనుకూలం గాని కరెన్సీ ప్రభావం తదితర ప్రతికూల సమస్యలు ఉన్నప్పటకి, తమకు ప్రయాణికుల మద్దతు ఉందని కనుకనే ప్రయాణికుల వృద్ది శాతం పెరగడంతో తమపై విశ్వసనీయత పెరగడం ఒక మంచి సంకేతమన్నారు. మధ్య ప్రాచ్య దేశాలలో అతి పెద్ద విమాన సంస్థ ఎమరట్స్ 246 విమానాలను , 15 ఎయిర్ బస్సులను , ఎ 380 ఎస్ మరియు 10 బొఇంగ్ 777 సహా , ఈ ఏడాది 26 కొత్త విమానాలను ప్రయాణికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 30 ఏళ్ళ క్రితం స్థాపించిన ఎమరట్స్ విమాన సంస్థ 150 గమ్య స్థానాలకు ఎగురుతూ , ప్రపంచం లోనే అతి పెద్ద అంతర్జాతీయ ప్రయాణ కేంద్రం మారి, లండన్ లోని హెఅథ్రొవ్ విమాన సంస్థను అధిగమించిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







