డ్రగ్స్ కేసులో ఒకరి అరెస్ట్
- April 19, 2019
మస్కట్:డ్రగ్స్ కేసులో ఓ వ్యక్తిని బురైమీలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్, ఒమనీ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది రాయల్ ఒమన్ పోలీస్. అరెస్ట్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలుంటాయని అధికారులు తెలిపారు. డ్రగ్స్‌కి సంబంధించి ఎవరివద్దనైనా సమాచారం వుంటే, పోలీసులకు తెలపాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేసింది. సమాచారమిచ్చేవారి వివరాల్ని గోప్యంగా వుంచుతారు. డ్రగ్స్ పెడ్లర్స్, స్మగ్లర్స్తోపాటు పాటు ట్రాఫికర్స్పైనా సమాచారమివ్వాలని అధికారులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







