టెర్రాస్‌పై నివసిస్తున్న ఆసియా వ్యక్తి
- April 19, 2019
మనామా:భారతీయ వలసదారుడొకరు మనామాలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ టెర్రాస్‌పై నివసిస్తున్నట్లు గుర్తించారు. కేరళ నుంచి వచ్చిన సులేమాన్, బహ్రెయిన్‌లో 10 ఏళ్ళుగా వుంటున్నారు. తన స్పాన్సరర్ మృతితో పాస్‌పోర్ట్‌ని పోగొట్టుకున్న సులేమాన్, వీసా రెన్యువల్ చేసుకోలేని పరిస్థితుల్లో వున్నారు. కొన్ని రోజులపాటు ఫుట్‌పాత్‌పై నివసించిన సులేమాన్, ఎవరో ఒకరు పని ఇస్తారనే నమ్మకంతో వున్నారు. వృద్ధాప్యంతో ఆకలి బాధలతో జీవితం వెల్లదీస్తున్నారాయన. సులేమాన్ కుమారుడు తన తండ్రి దయనీయ స్థితిని తెలుసుకుని కుమిలిపోతున్నాడు. తన తండ్రి స్వదేశానికి వచ్చేందుకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







