రోడ్ న్యూసెన్స్ - డ్రిఫ్టర్ అరెస్ట్
- April 19, 2019
కువైట్: ఇన్‌ఫేమస్ స్టంట్ పెర్ఫామర్‌ని అరెస్ట్ చేసినట్లు సెక్యూరిటీ ఫోర్సెస్ వెల్లడించాయి. సోషల్ మీడియాలో చాలా వీడియోల్లో నిందితుడు దర్శనమిస్తుంటాడు. రెక్లెస్ డ్రైవింగ్, ప్రమాదకర రీతిలో స్టంట్స్ చేస్తున్నట్లు పోలీసులకు అందిన ఫిర్యాదుతో అప్రమత్తమయిన సెక్యూరిటీ ఫోర్సెస్ నిందితుడ్ని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. 'పికప్' పేరుతో నిందితుడు ఈ స్టంట్స్‌ని పెర్ఫామ్ చేస్తూ వస్తున్నాడు. అరెస్ట్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







