అక్రమ ఎక్స్కవేషన్: కాంట్రాక్టర్ అరెస్ట్
- April 20, 2019
మస్కట్: మౌంటెయిన్పై అక్రమంగా ఎక్స్కవేషన్ చేపట్టినందుకుగాను ఓ కాంట్రాక్టర్‌ని అరెస్ట్ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, అర్బన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బౌషర్కి అందిన సమాచారం మేరకు కాంట్రాక్టర్నఇ అరెస్ట్ చేయడం జరిగింది. తగిన లైసెన్సులు లేకుండా మౌంటెయిన్స్ని కట్ చేస్తున్నందుకు నిందితుడిపై కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







