అక్రమ ఎక్స్‌కవేషన్‌: కాంట్రాక్టర్‌ అరెస్ట్‌

- April 20, 2019 , by Maagulf
అక్రమ ఎక్స్‌కవేషన్‌: కాంట్రాక్టర్‌ అరెస్ట్‌

మస్కట్‌: మౌంటెయిన్‌పై అక్రమంగా ఎక్స్‌కవేషన్‌ చేపట్టినందుకుగాను ఓ కాంట్రాక్టర్‌ని అరెస్ట్‌ చేసినట్లు మస్కట్‌ మునిసిపాలిటీ పేర్కొంది. మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, అర్బన్‌ ఇన్‌స్పెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ - జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ బౌషర్‌కి అందిన సమాచారం మేరకు కాంట్రాక్టర్నఇ అరెస్ట్‌ చేయడం జరిగింది. తగిన లైసెన్సులు లేకుండా మౌంటెయిన్స్‌ని కట్‌ చేస్తున్నందుకు నిందితుడిపై కేసులు నమోదు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com