‘బెల్’లో సాప్ట్వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ..
- April 23, 2019బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కాంట్రాక్టు ప్రాతిపదికన సాప్ట్వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: సాప్ట్వేర్ ఇంజనీర్ ఖాళీలు: 09 కాంట్రాక్టు కాలవ్యవధి: రెండేళ్లు ఏకీకృత వేతనం: నెలకు రూ.30,000
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత వయసు: 01.03.2019 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా చివరి తేదీ: మే1 వెబ్సైట్: www.bel-india.in
తాజా వార్తలు
- లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్‌కు సర్వంసిద్ధం..
- పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన