సల్మాబాద్ ఫార్మర్స్ మార్కెట్ ఘన విజయం
- April 25, 2019
బహ్రెయిన్:పౌరులు, వలసదారులతో సల్మాబాద్‌లోని ఫార్మర్స్ మార్కెట్ ఘన విజయాన్ని అందుకుంది. స్థానిక అగ్రికల్చరల్ ఉత్పత్తుల్ని ఇక్కడ షోకేస్ చేస్తున్నారు. 18,875 చదరపు మీటర్ల వైశాల్యంలోని మార్కెట్‌లో ఆర్గానిక్ ఫార్మ్ ప్రోడక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జీసీసీ వ్యాప్తంగా రైతులు తమ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచుతున్నారు. కూరగాయల కోసం 22 స్టాల్స్, మొక్కలు, పువ్వుల క&ఓసం 1 స్టాల్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్మకం కోసం ఆరు స్టాల్స్, పలు రకాల ఫుడ్ ప్రోడక్ట్స్, ఈటరీస్ కోసం ఏడు స్టాల్స్‌ని ఏర్పాటు చేశారు. మార్కెట్ సూపర్ వైజర్ మొహమ్మద్ నాజర్ మాట్లాడుతూ, తమ ప్రోడక్ట్స్‌ని షోకేస్ చేసేందుకు స్థానిక మరియు జిసిసి రైతులకు ఇదొక గొప్ప అవకాశమని అన్నారు. బహ్రెయిన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సపోర్ట్‌తో దీన్ని ఏర్పాటు చేశారు. వాటర్, కరెంట్ మరియు స్టోరేజ్ సౌకర్యాల్ని రైతుల కోసం కల్పించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







