ఇండియన్ ఆర్మీ లో తొలిసారి మహిళల నియామకం
- April 25, 2019
భారతీయ ఆర్మీలో తొలిసారి మహిళల నియామకం కోసం ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సోల్జర్ జనరల్ డ్యూటీ (ఉమెన్ మిలటరీ పోలీస్) పేరుతో ఈ రోజు (గురువారం) నుండి జూన్ 8 వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనుండగా.. అంబాల, లక్నో, జబల్పూర్, బెంగళూరు, షిల్లాంగ్ ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 వ తేదీ 1998 నుండి ఏప్రిల్ 1 వ తేదీ 2002 మధ్య పుట్టిన పదో తరగతి పాసైన మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







