డిగ్రీ అర్హతతో బీపీసీఎల్‌లో ఉద్యోగాలు..

- April 26, 2019 , by Maagulf
డిగ్రీ అర్హతతో బీపీసీఎల్‌లో ఉద్యోగాలు..

భారత పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సబ్సిడరీ అయిన భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్ (బీపీఆర్ఎల్) మిడ్‌లెవెల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: 15  ఖాళీలు : జియాలజిస్ట్ 02, జియోఫిజికిస్ట్ 01, పెట్రోఫిజికిస్ట్ 01, రిజర్వాయర్ ఇంజనీర్ 01, డ్రిల్లింగ్ ఇంజనీర్ 02, ప్రొడక్షన్ ఇంజనీర్ 01, ఫెసిలిటీస్ ఇంజనీర్ 01, ఫైనాన్స్ 03, ఇంటర్నల్ ఆడిట్ 02, బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ఎంఐఎస్ 01.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఫైనల్, అనుభవం.
ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు: మే 1 నుంచి జూన్ 15 వరకు http://bharatpetroresources.com/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com