Expo 2020 టిక్కెట్ల వివరాలు
- April 28, 2019
దుబాయ్: 192 ప్రపంచపు దేశాలు దుబాయ్ లో జరగున్న 'అంతర్జాతీయ ప్రదర్శన' (Expo 2020) లో భాగం కానున్నాయి. ఆరు నెలలు పాటు అనగా, October 20, 2020 నుండి April 10, 2021వరకు జరగనున్న ఈ Expo కు టిక్కెట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఒక రోజుకు పాస్ ధర - AED 120
- 3 రోజులకు పాస్ ధర - AED 260
- 5 ఏళ్ళ లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం
- 65 పై బడిన వయో వృద్ధులకు ఉచిత ప్రవేశం
- విద్యార్థులకు 50% డిస్కౌంట్
వారంలో ఏడు రోజులు, ఆరు నెలలు, అతిథులు పెవిలియన్లకు వచ్చి ఆయా దేశాల ఆవిష్కరణలు, ఫ్యూచర్ టెక్నాలజీ, కళ్ళనీ మనసునీ కట్టి పడేసే విధంగా పలు వినోద కార్యక్రమాలతో రూపొందించబడింది. రోజుకు 60 ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు జరుగుతాయి, అంతేకాక భ్రమణ పరిశీలన టవర్ (Rotating Observation Tower) తో సహా ఆకర్షణలు, Hyperloop మరియు 3D ప్రింటింగ్ను దగ్గరగా చూసే అవకాశం.
అదండి సంగతి..మరి ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో మీరు కూడా భాగం కండి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







