దుబాయ్‌లో అధునాతనంగా సందీప్ ఆటో గ్యారేజ్ సేవలు
- May 01, 2019
_1556690586.jpg )
_1556690603.jpg )
_1556690618.jpg )
_1556690632.jpg )
దుబాయ్: సందీప్ ఆటో గ్యారేజ్, దుబాయ్‌లో కొత్తగా వాహన సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. గ్రాండ్ సిటీ మాల్ సమీపంలోని ఈ గ్యారేజ్, వాహనాలకు మెరుగైన సర్వీస్‌ని వివిధ ప్యాకేజీలలో అందించనుందని సందీప్ ఆటో గ్యారేజ్ మేనేజింగ్ డైరెక్టర్ రమణ తెలిపారు. సెలూన్ కార్స్‌కి 95 దిర్హామ్‌లు, 14/15 సీటర్ వాహనానికి 120 దిర్హామ్‌లు, 26/30/34 సీటర్ వాహనాలకు 250 దిర్హామ్‌లు, 1 టన్ పికప్ వాహనాలకు 120 దిర్హామ్‌లతో సర్వీస్ అందిస్తారు. ఈ సర్వీస్ ప్యాకేజీలలో ఇంజిన్ ఆయిల్ (షెల్ మాత్రమే) మార్పు, ఫుల్ వాషింగ్, ఇంటీరియర్ క్లీనింగ్, ఫిల్టర్ క్లీనింగ్, టైర్లలో ఎయిర్ చెకింగ్, బ్రేక్ చెకింగ్, బ్యాటరీ చెకింగ్, స్టీరింగ్ ఆయిల్ టాపప్, కూలెంట్ టాపప్, జనరల్ చెకింగ్ చేస్తారు. వాహనదారులు మెరుగైన వాహన సర్వీస్ కోసం తమను సంప్రదించాలని మేనేజింగ్ డైరెక్టర్ రమణ పేర్కొన్నారు. గ్యారేజీ ప్రారంభోత్సవం 'మొహమ్మద్ అబ్బాస్' మరియు మొహమ్మద్ అల్ మోహ్సేన్' చేతులమీదుగా జరిగింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







