టీచర్ సాహసం: హర్ముజ్ స్ట్రెయిట్ మీదుగా స్విమ్మింగ్
- May 01, 2019
మస్కట్: ఇరానియన్ టీచర్ ఒకరు ఒమన్‌లోని ఖసబ్ నుంచి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ వరకు స్విమ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇరానియన్ క్యాలెండర్లో స్పెషల్ డే సందర్భంగా ఈ అరుదైన సాహసానికి శ్రీకారం చుడుతున్నారాయన. మొహమ్మద్ అమిరి రూడాన్ అనే వ్యక్తి సహజంగా అడ్వంచర్స్‌ని ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్ట్రెయిట్ ఆఫ్ హొర్ముజ్ మీదుగా స్మివ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మొహమ్మద్ అమిరి రూడాన్ టీచర్‌గా పనిచేస్తున్నారనీ, ప్రతి యేడాదీ ప్రత్యేకమైన రోజున తన సాహసాలతో మరింత ప్రత్యేకంగా మార్క్ చేస్తుంటారని చెప్పారు మస్కట్‌లోని ఇరానియన్ ఎంబసీ ప్రతినిథులు. ఇరానియన్ డే సందర్భంగా ఆయన చేస్తున్న ఈ సాహసాలు చాలామందికి స్ఫూర్తినిస్తాయని వారు అంటున్నారు. కసబ్, బందర్ అబ్బాస్ మధ్య దూరం 120 కిలోమీటర్లు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







