కపిల్ లుక్‌లో రణ్వీర్ అదుర్స్
- May 01, 2019
భారత క్రికెటర్ కపిల్‌దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 83 . 1983 ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్నాడు. కపిల్‌దేవ్ మేనరిజమ్స్, స్టైల్స్ ను అనుకరిస్తున్న రణ్ వీర్..83 చిత్రానికి సంబంధించిన తన రెట్రో లుక్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కపిల్ తరహాలో జులపాలతో ఉన్న రణ్వీర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ రెట్రో లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







