ప్రైవేటు సెక్టార్‌కి రమదాన్ వర్కింగ్ అవర్స్ ప్రకటన
- May 01, 2019యూఏఈ:యూఏఈలో ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పని గంటల్ని ప్రకటించారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా రెండు గంటల పాటు పని సమయాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరైటేజేషన్ ఈ మేరకు ఓ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. మే 6న పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. వర్క్ టైమింగ్స్‌ని, పవిత్ర రమదాన్ మాసంలో రెండు గంటలు తగ్గించినట్లు అధికారులు పేర్కొన్నారు. పే కట్ లేకుండా నాన్ ముస్లింలకు కూడా ఈ తగ్గింపు పని గంటలు వర్తించనున్నాయి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ