దుబాయ్ ఫ్రేమ్స్: రమదాన్ టైమింగ్స్ ఇవే
- May 08, 2019
దుబాయ్‌లో ప్రముఖ టూరిజం ఎట్రాక్షన్స్‌లో ఒకటైన దుబాయ్ ఫ్రేమ్, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా సందర్శన వేళల్ని ప్రకటించింది తమ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా. పవిత్ర రమదాన్ మాసంలో సందర్శకులకు వెల్కమ్ చెబుతున్న దుబాయ్ ఫ్రేమ్స్, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి వుంటుందని ప్రకటించారు నిర్వాహకులు. 150 మీటర్ల ఎత్తు నుంచి పనోరమిక్ వ్యూస్‌ని పాత - కొత్త దుబాయ్ అద్భుతాల్ని తిలకించే అవకాశం కల్పిస్తుంది ఈ అపూర్వ కట్టడం. పెద్దలకు 50 దిర్హామ్‌లు, పిల్లలకు 20 దిర్హామ్‌లతో దుబాయ్ ఫ్రేమ్‌లోకి ప్రవేశించవచ్చు. 3 ఏళ్ళ లోపు, 65 ఏళ్ళ పైబడినవారికి అలాగే పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌కి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







