బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ని నిర్వహించిన ఇండియన్ క్లబ్
- May 09, 2019
బహ్రెయిన్:ఇండియన్ క్లబ్ - మిల్లర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఓపెన్ టోర్నమెంట్ ఏప్రిల్ 20 నుంచి 25 వరకు జరిగింది. మొత్తం 172 మంది ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఏడు కేటగిరీలలో ఈ పోటీలను నిర్వహించారు. డబుల్స్, లెవల్ వన్ డబుల్స్, లెవెల్ 2 డబుల్స్, లెవల్ 3 డబుల్స్, లెవల్ 4 డబుల్స్, వెటర్స్ డబుల్స్ మరియు విమెన్స్ డబుల్స్ విభాగాల్లో పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







