కొత్త ఇంటరాక్టివ్ పోర్టల్ ప్రారంభించిన సౌదీ అరేబియా
- May 09, 2019
రియాద్:సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, బుధవారం కొత్త ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ పోర్టల్‌ని ప్రారంభించింది. అన్ని మినిస్ట్రీ సర్వీసులకు సంబంధించి క్విక్ యాక్సెస్ వుండేలా దీన్ని రీ-డిజైన్ చేశారు. మినిస్ట్రీకి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ సలాహ్ బసైఫ్ మాట్లాడుతూ, కొత్త పోర్టల్ మరిన్ని ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్‌తో పలు రకాలైన సేవల్ని పొందడానికి వీలుంటుందనీ, అడ్వాన్స్ సెర్చ్ ఫంక్షన్స్, బుక్ మార్కింగ్ ఇన్ఫర్మేషన్ వంటివి ఇందులో పొందుపర్చామని చెప్పారు. ఫిలిగ్రిమ్స్‌కి 30కి పైగా సేవలు ఈ పోర్టల్ అందించగలుగుతుంది. అరబిక్, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషల్లో సుమారు ఒక్కో భాషకీ 55 పేజీలతో రూపొందించారు. మరిన్ని భాషల్లో ఈ పోర్టల్‌ని ముందు ముందు అప్‌డేట్ చేస్తారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







