దుబాయ్‌లో కొత్త హార్ట్ స్కల్ప్‌చర్
- May 09, 2019
దుబాయ్:మాస్టర్ స్కల్ప్‌టర్ రిచార్డ్ హడ్సన్, దుబాయ్‌కి తాజాగా వచ్చారు.. ఈసారి మరింత పెద్ద విషయంతో ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. రిచార్డ్ హడ్సన్ రూపొందించిన 'లవ్ మి' హార్ట్ స్కల్ప్‌చర్ గత ఫిబ్రవరిలో దుబాయ్ మాల్ సందర్శకుల్ని విశేషంగా అలరించిన సంగతి తెల్సిందే. ఈసారి మరింత పెద్ద స్కేల్‌లో 'లవ్ మి' హార్ట్ స్కల్ప్‌చర్‌ని ఆయన రూపొందించారు. ఐదు మీటర్ల ఎత్తులో, అంతే వెడల్పతో ఈ 'లవ్ మి' రూపొందింది. దీని డెప్త్ 3.8 మీటర్స్. 7,000 కిలోల బరువుతో దీన్ని రూపొందించారు మడ్సన్. బుర్జ్ ఖలీఫా ఇందులో ప్రతిబింబించేలా ప్లేస్ చేశారు. పవిత్ర రమదాన్ మాసంలో 'లవ్ మి'తోపాటు బుర్జ్ ఖలీఫా సొగసులు అందర్నీ అలరించనున్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







