హైదరాబాద్ నుంచి సింగపూర్-మలేసియా ప్రయాణికులకు ప్రత్యేక ప్యాకేజీ
- May 11, 2019
విశాఖపట్నం:హైదరాబాద్ నుంచి సింగపూర్-మలేసియా ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. జూన్-24న అర్ధరాత్రి 12-15 (తెల్లారితే 25) గంటలకు హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణం ప్రారంభం కానుంది. 5 రాత్రుళ్లు, 6 పగళ్ల ప్యాకేజీలో ఒకరికి అయితే రూ.89,440. ఇద్దరు, ముగ్గురు బృందమైతే.. ఒక్కొక్కరికీ రూ.76 వేలు, పిల్లలకు (2-11 ఏళ్ల మధ్య) బెడ్‌తో అయితే రూ.66,840, బెడ్ లేకుండా రూ.57,510గా నిర్ణయించారు. ఇతర వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫాం నంబరు-1పై ఉన్న ఐఆర్సీటీసీ కౌంటర్లో గానీ, 9078089263, 9701360695 ఫోన్ నంబర్లకుగానీ సంప్రదించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







