400 మంది లేబరర్స్‌కి ఫుడ్ ప్యాకెట్స్ పంచిన బోహ్రా కమ్యూనిటీ
- May 13, 2019
బహ్రెయిన్:బోహ్రా కమ్యూనిటీగా పిలవబడ్తున్న జమెయత్ ఉల్ బోహ్రా ఇస్లామియా, కింగ్‌డమ్‌లో 400 మంది లేబరర్స్‌కి ఫుడ్ ప్యాకెట్స్‌ని పంపిణీ చేసింది. రైస్, పల్సస్, మిల్క్ పౌడర్, టీ బ్యాగ్స్, షుగర్, సాల్ట్, స్పైసెస్, ఆయిల్ బాటిల్స్ ఈ ప్యాకెట్స్‌లో వుంటాయి. మూడు ల్యాబర్ క్యాంప్‌లలో ఈ ప్యాకెట్స్‌ని పంపిణీ చేయడం జరిగింది. కమ్యూనిటీ మెంబర్స్ ఈ ఫుడ్ ప్యాకెట్స్‌ని పంపిణీ చేశారనీ, సిట్రాలోని మూడు క్యాంప్‌లలో వీటిని పంచడం జరిగిందని దానా కమిటీ కోఆర్డినేటర్ దావూద్ ఫక్రుద్దీన్ చెప్పారు. ఎక్సెస్ ఫుడ్ నుంచి జీరో వేస్టేజ్ అనే నినాదంతో దానా కమిటీ - ఫుడ్ గ్రెయిన్ కమిటీ సబ్ సెక్షన్‌గా సేవలు అందిస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా దావూదీ బోహ్రా కమిటీ 'ప్రాజెక్ట్ రైజ్' పేరుతో ఫిలాంత్రోపిక్ ఇనీషియేటివ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!