వెదర్: రఫ్ సీ, 7 అడుగుల ఎత్తుకు కెరటాలు ఎగిసే అవకాశం
- May 14, 2019యూఏఈలో వాతావరణానికి సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) పలు వివరాల్ని వెల్లడించింది. హ్యుమిడిటీ రాత్రి వేళల్లో ఎక్కువగా వుంటుందనీ, తాజా గాలుల ప్రభావంతో డస్ట్ ఎక్కువగా వుండొచ్చని పేర్కొంది. గాలుల వేగం సాధారణంగా వుంటుంది. సముద్ర తీరంలో కెరటాలు 4 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు ఎగసి పడొచ్చు. అత్యధికంగా 7 అడుగుల మేర కెరటాలు ఎగసిపడే అవకాశముందని, అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ తీర ప్రాంతాల్లో సముద్రం కొంత రఫ్‌గా వుండొచ్చని పేర్కొంది ఎన్‌సిఎం. మధ్యాహ్నం నుంచి సముద్రం ఇంకాస్త రఫ్‌గా మారవచ్చు. అత్యధిక ఉష్ణోగ్రతలు 39 నుంచి 44 వరకు వుండొచ్చు. సోమవారం అత్యధికంగా 42.1 డిగ్రీల సెల్సియస్ కల్బాలో నమోదయ్యింది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు