దుబాయ్ పోలీప్ ఫ్లీట్‌లో కొత్త సూపర్ కార్
- May 14, 2019
కొత్త స్పోర్ట్స్ కార్ దుబాయ్ పోలీస్ పెట్రోల్ ఫ్లీట్‌లో చేరింది. లగ్జరీ ఇటాలియన్ ఆటోమేకర్ మసెరాటికి చెందిన ఐకానిక్ గ్రాన్‌టూరిస్మో కారు దుబాయ్ పోలీస్ పెట్రోలింగ్ ఫ్లీట్‌లో చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో అత్యంత వేగం సాధించడం మాత్రమే కాదు, అత్యద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది ఈ లగ్జరీ కారు. టూరిజం డెస్టినేషన్స్‌లో అత్యంత లగ్జరీ కార్లను పెట్రోలింగ్ ఫ్లీట్‌లో వినియోగించడం వెనుక వ్యూహాత్మక అభివృద్ధి వుందని మేజర్ జనరల్ అల్ మర్రి చెప్పారు. తాజా కారు చేరికతో మొత్తం 15 స్పోర్ట్స్ కార్స్ దుబాయ్ పోలీస్ పెట్రోలింగ్ ఫ్లీట్‌లో వున్నట్లయ్యింది.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!