నాస్నా ఫ్రైడే ఇనీసియేటివ్‌ని ప్రారంభించిన బాటెల్కో
- May 14, 2019
బాటెల్కో తమ కొత్త ఇనీషియేటివ్ 'నాస్నా ఫ్రై డే' ని ప్రారంభించినట్లు వెల్లడించింది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పేదలకు భోజనం అందించే దిశగా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. 2,500 ఇఫ్తార్ మీల్స్‌ని ఈ కార్యక్రమంలో భాగంగా అంద జేశారు. ప్రతి శుక్రవారం బాటెల్కో స్టాఫ్ వాలెంటీర్స్ ఈ కార్యక్రమాన్ని చేపడ్తారు. రమదాన్ తొలి రోజున రస్ జోవాయెద్‌లో బాటెల్కో సంస్థ 1,000 మంది లేబరర్స్‌కి ఇఫ్తార్ మీల్స్ అందించడం జరిగింది. ఆహార పదార్థాల వృధాని అరికట్టి, అవసరమైనవారికి అందించేలా ఈ గొప్ప ఇనీషియేటివ్‌ని చేపట్టారు. ఈ విషయమై సామాన్యుల్లోనూ చైతన్యం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!