పూల్లో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
- May 18, 2019
మస్కట్: విలాయత్ జలాన్ బని బు అలిలోని ఓ పూల్లో మునిగి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. అయితే, ఆ ఇద్దరు ఎవరన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సదరన్ షర్కియాకి చెందిన వాటర్ రెస్క్యూ టీమ్ ఈ కేసుని డీల్ చేస్తోంది. పిల్లల్ని వెలికి తీసేందుకు చేసిన తీవ్రంగా పనిచేశారు అధికారులు. అయితే, వారికి వెలికి తీసేటప్పటికే మృతి చెంది వున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







