వరదల్లో చిక్కుకున్న పౌరుడి మృతి
- May 19, 2019
మస్కట్: వరదల్లో చిక్కుకున్న ఒమనీ పౌరుడొకరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అతన్ని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. అత్యంత విషమంగా అతని పరిస్థితి మారడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. వాడి బని ఖాలిద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, వాడి బని ఖాలిద్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని అధికారులు రెస్క్యూ చేశారు. అయితే అందులో ఒకరు మృతి చెందారు. నార్తరన్ షర్కియా గవర్నరేట్ పరిధిలోని వాడి బని ఖాలిద్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







