త్వరలో అమల్లోకి ఒమన్ కొత్త ఇంధన ధరలు
- January 02, 2016
ఫైనాన్షియల్ ఎఫైర్స్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ దర్విష్ బిన్ ఇస్మాయిల్ అల్ మలుషి మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాల ప్రకారం సవరించిన ఇంధన ధరలు జనవరి 15 నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇకపై ఇంధన ధరలు నెలవారీ సమీక్షలకు అనుగుణంగా ఉంటాయని ఆయన వివరించారు. ప్రతి నెలా మూడు రోజులకు ముందే సవరించిన ధరల గురించి ప్రకటన వెలువడనుంది. ఒమన్ ఎకానమీని దృష్టిలో పెట్టుకుని, అలాగే దేశంలో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, అభివృద్ధిలో ముందుకు వెళ్ళడం ద్వారా దేశంలోని పౌరులకు మంచి జీవితాన్ని అందించగలమని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







