సోషల్ మీడియాపై కౌన్సిల్ సమావేశం
- January 02, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. మహమ్మద్ ఒబైద్ అల్ కబ్బి తన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ప్రైవసీ వయొలేషన్స్పై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దుబాయ్ స్పోర్ట్స్ ఛానల్ డిప్యూటీ మేనేజర్ హసన్ హబీబ్ లా రెస్పెక్ట్ కల్చర్ బ్యూరో, సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కౌన్సిల్ సమావేశాలకు కొనసాగింపుగా జరిగిన ఈ సమావేశంలో సోషల్ మీడియా గురించిన చర్చ జరిగింది. సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో వ్యక్తిగత డాటా సంరక్షణ, టెర్మ్స్ అండ్ కండిషన్స్, చట్టాలను అనుసరించడం, అతిక్రమించడం వంటి అంశాల గురించి పలువురు వక్తలు ప్రసంగించారు. సైబర్ క్రైమ్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేపడ్తున్న చర్యలను వక్తలు ప్రశంసించారు. ఆన్లైన ఫ్రాడ్స్, ఎలక్ట్రానిక్ ఫ్రాడ్స్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ చిల్డ్రన్ వంటి వాటి విషయంలో ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కలిగి వుండాలనీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయవలసి ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







