ఇల్లీగల్ ఫొటోగ్రఫీ: 5000 దిర్హామ్‌ల జరీమానా
- May 22, 2019
యూ.ఏ.ఈ:అరబ్ కాలేజ్ స్టూడెంట్ ఒకరికి 5000 దిర్హామ్‌ల జరీమానా విధించింది అబుదాబీ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్. నిషేధిత ప్రాంతంలో ఫొటోలు తీసినందుకుగాను న్యాయస్థానం ఈ జరీమానా విధించినట్లు కోర్టు రికార్డ్స్ చెబుతున్నాయి. కేవలం తన హాబీలో భాగంగానే ఫొటోలు తీశాను తప్ప, నిషేధిత ప్రాంతమనే విషయం తనకు తెలియదంటూ నిందితుడు అప్పీల్స్ కోర్టుని ఆశ్రయించాడు. తనకు విధించిన జరీమానాని రద్దు చేయాలని అప్పీల్ కోర్టుకి విజ్ఞప్తి చేశాడు నిందితుడు. తన ట్యూషన్ మనీని జరీమానాగా చెల్లించాననీ, ఈ నేపథ్యంలో తాను చెల్లించిన జరీమానాని తిరిగి ఇప్పించాలని కోర్టును కోరాడు నిందితుడైన విద్యార్థి. అయితే న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు