ఈ నెల 7న తెలుగు లో విడులకానున్న 'కిల్లింగ్ వీరప్పన్'
- January 02, 2016
రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం ఈ నెల 7వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా 1వ తేదీన విడుదలైన ఈ చిత్రం తమిళం, కన్నడంలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. కాగా ఈ నెల ఏడో తేదీన కిల్లింగ్ వీరప్పన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వర్మ ట్విట్ చేశారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







