సౌదీ అరేబియాలో 47 మందికి శిరస్స్చేదనం
- January 02, 2016
47 మంది తీవ్రవాదులను సౌదీ అరేబియాలో శనివారం మరణశిక్ష విధించారు. తలలు నరికి చంపబడిన వీరు గల్ఫ్ సామ్రాజ్యంలో తీవ్రవాద చర్యలకు పలు ప్రణాలికలు నిర్వహిస్తున్న నేపధ్యంలో వీరిని అదుపులోనికి తీసుకొన్నారు.
అధికారిక సోది ప్రెస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం మరణశిక్ష అమలు కాబడ్డ 47 మందిలో 45 మంది సౌదీ పౌరులు ఉన్నారు, ఒకరు ఈజిప్ట్ కు చెందిన వారు కాగా మరొక హతుడు ఆఫ్రికా లోని చదిఅన్ దేశానికి చెందినవాడు. వీరు గల్ఫ్ సామ్రాజ్య పాలనను కూల్చివేసేందుకు కుట్రలు జరపదేమే కాక స్వంత దేశంపైనే దాడులకు వ్యూహరచన చేశారని బావిస్తూ కోర్టు వీరిని దోషులుగా నిర్ధారించింది. గత ఏడాది లోనే మరణశిక్ష విధించబడిన 53 ఏళ్ళ షియా ముస్లిం పురోహేతుడు నిమర్ అల్ నిమర్ ఈ కుట్రలో భాగస్తుడుగా ఉన్నాడు. ఈ నిందితుడు గతంలో భద్రతా దళాలకు వ్యతిరేకంగా విదేశీ జోక్యం కోరుతూ, పాలన పట్ల వ్యతిరేకంగా వ్యవహరించినట్లు రుజువైంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







