బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న 'బాహు'
- January 02, 2016
బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ సినిమా కొచ్చిన క్రేజ్‌తో పెద్ద కంపెనీలు ప్రభాస్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలంటూ కోరాయి. దీంతో పాటు పలు బాలీవుడ్ సంస్ధలు కూడా తమ బ్యానర్లో సినిమాలు చేయాలంటూ ప్రభాస్ వెనుక క్యూ కట్టాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్ ఎంట్రీపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







