ONGCలో మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలు
- May 31, 2019
ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 18 జూన్ 2019
సంస్థ పేరు: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్, సెక్యురిటీ ఆఫీసర్
పోస్టుల ఖాళీల సంఖ్య: 107
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
చివరి తేదీ: 18 జూన్ 2019
విద్యార్హతలు: ఎంబీబీఎస్, డిగ్రీ, ఐసీడబ్య్యూఏ, సీఏ, ఎంబీఏ, ఎంటెక్,ఎంఈ
వయస్సు: 30 నుంచి 40 ఏళ్లు
వేతనం: నెలకు రూ.60000 - 180000/-
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ: రూ.370/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు: ఫీజు మినహాయింపు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 29 మే 2019
దరఖాస్తులకు చివరి తేదీ: 18 జూన్ 2019
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







