ఒమన్‌లో కొత్త 50 రియాల్‌ నోటు విడుదల

- June 01, 2019 , by Maagulf
ఒమన్‌లో కొత్త 50 రియాల్‌ నోటు విడుదల

మస్కట్‌:సెంట్రలఠ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌ (సిబిఓ) కొత్త 50 రియాల్‌ బ్యాంక్‌ నోట్‌ని విడుదల చేసింది. జూన్‌ 2 నుంచి ఈ కొత్త నోటు సర్క్యులేషన్‌లోకి రానుంది.. కొత్త సెక్యూరిటీ ఫీచర్స్‌ని ఈ నోటులో పొందుపరిచారు. పాత నోటుతోపాటుగా కొత్త నోటు కూడా మార్కెట్‌లో చెలామణీ అవుతుందని సెంట్రల్‌ బ్యాంక్‌ పేర్కొంది. గోల్డెన్‌ సెక్యూరిటీ ప్యాచ్‌ విండో ఇందులో కొత్త ఆకర్షణ. ఈ విండో, లైట్‌ని బట్టి గోల్డ్‌ నుంచి బ్లూకి మారుతుంది. నోటు వెనుక భాగంలో కూడా గోల్డెన్‌ సెక్యూరిటీ ప్యాచ్‌ విండో వుంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com