ఈద్ అల్ ఫితర్ హాలీడేస్.. ఖతార్ మిటియరాలజీ ఫోర్ కాస్ట్..
- June 03, 2019దోహా: ఖతార్ మిటియరాలజీ డిపార్ట్మెంట్, రానున్న హాలీడేస్‌కి సంబంధించి వెదర్ ఫోర్‌కాస్ట్‌ని విడుదల చేసింది. డిపార్ట్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, వాతావరణం కొన్ని చోట్ల చాలా వేడిగా వుండొచ్చనీ, కొన్ని చోట్ల మాత్రం ఆకాశం మేఘావృతమై వుండొచ్చని తెలుస్తోంది. విజిబిలిటీ 2 కిలోమీటర్ల కంటే తక్కువగా వుండొచ్చని మిటియరాలజీ డిపార్ట్మెంట్ వివరించింది. సముద్రంలో కెరటాలు 3 అడుగుల నుంచి 5 అడుగుల ఎత్తువరకు వుండొచ్చు. 30 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అక్కడక్కడా వర్షాలు కూడా కూరిసే అకవాశం లేకపోలేదు. డైరెక్ట్ సన్లైట్కి దూరంగా వుండాలని, ఎప్పటికప్పుడు అప్డేట్స్ని సోషల్ మీడియా ద్వారా అందిస్తామని మిటియరాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం