వలసదారుల వీసా బ్యాన్ పొడిగింపు
- June 04, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, మరో ఆరు నెలలపాటు వలసదారుల వీసా బ్యాన్‌ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్‌లో కొన్ని ఎంపిక చేసిన ఉద్యోగాలకుగాను వలస కార్మికులకు వీసాలు ఇచ్చే అవకాశం లేకుండా ఈ వీసా బ్యాన్ నిర్ణయం అమలు చేస్తున్నారు. సేల్స్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్, ప్రొక్యూర్‌మెంట్ రిప్రెజెంటేటివ్స్ వంటి ఉద్యోగాలూ ఇందులో వున్నాయి. మే 31 నుంచి మరో ఆరు నెలలపాటు ఈ వీసా బ్యాన్ అమల్లో వుంటుందని మినిస్ట్రీ స్పష్టం చేసింది. గతంలో మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వీసా బ్యాన్‌ని కన్‌స్ట్రక్షన్ మరియు క్లీనింగ్ యాక్టివిటీస్‌కి సంబంధించిన కంపెనీలకు వీసా బ్యాన్‌ని వర్తింపజేసింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







