వలసదారుల వీసా బ్యాన్ పొడిగింపు
- June 04, 2019మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, మరో ఆరు నెలలపాటు వలసదారుల వీసా బ్యాన్‌ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్లో కొన్ని ఎంపిక చేసిన ఉద్యోగాలకుగాను వలస కార్మికులకు వీసాలు ఇచ్చే అవకాశం లేకుండా ఈ వీసా బ్యాన్ నిర్ణయం అమలు చేస్తున్నారు. సేల్స్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్, ప్రొక్యూర్మెంట్ రిప్రెజెంటేటివ్స్ వంటి ఉద్యోగాలూ ఇందులో వున్నాయి. మే 31 నుంచి మరో ఆరు నెలలపాటు ఈ వీసా బ్యాన్ అమల్లో వుంటుందని మినిస్ట్రీ స్పష్టం చేసింది. గతంలో మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వీసా బ్యాన్‌ని కన్స్ట్రక్షన్ మరియు క్లీనింగ్ యాక్టివిటీస్‌కి సంబంధించిన కంపెనీలకు వీసా బ్యాన్‌ని వర్తింపజేసింది.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..