రోడ్డు ప్రమాదం: సముద్రంలోకి దూసుకెళ్ళిన కార్లు
- June 04, 2019షార్జాలోని అల్ ఖాన్ సముద్రంలోకి రెండు కార్లు ప్రమాదవశాత్తూ దూసుకెళ్ళాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మెరిటైమ్ రెస్క్యూ యూనిట్ - షార్జా పోలీస్ సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కార్లను సముద్రపు నీటిలోంచి అధికారులు బయటకు తీసుకొచ్చారు. కాగా, రెండు కార్లూ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద రిజిస్టర్ కాలేదని అధికారులు వివరించారు. సముద్ర తీరానికి సమీపంలో కార్లను పార్క్ చేయడం ద్వారా ప్రమాదాలకు కారణమవుతారనీ, ఈ విషయంలో మోటరిస్టులు అప్రమత్తంగా వుండాలనీ, వేగ పరిమితులు పాటించాలనీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు