రాష్ట్రపతి ఆమోదం పొందిన ఐదు చట్టాలు
- January 03, 2016
ముఖ్యమైన ఐదు చట్టాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన వాటిలో మధ్యవర్తిత్వం, రాజీ(సవరణ) చట్టం, ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం, హైకోర్టులో వాణిజ్య ధర్మాసనాల ఏర్పాటు చట్టం, అణు శక్తి(సవరణ) చట్టం, బోనస్ చెల్లింపు(సవరణ) చట్టాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదించిన ఈ చట్టాలకు గురువారం రాష్ట్రపతి తన ఆమోద ముద్ర వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







