దొంగతనం కేసులో ఒమనీ అరెస్ట్
- June 05, 2019
మస్కట్: ఆరు వేర్వేరు దొంగతనాలకు సంబంధించి ఓ ఒమనీ సిటిజన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా వెల్లడించింది. నార్త్ బతినా పోలీస్ కమాండ్ ఓ ఒమన్ సిటిజన్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, అతనికి ఆరు దొంగతనం కేసులతో సంబంధం వుందనీ, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ప్రకటన ద్వారా పేర్కొంది. తమ ఆస్తులు, విలువైన వస్తువుల భద్రత విషయంలో పౌరులు అప్రమత్తంగా వుండాలనీ, అనుమానిత వ్యక్తులపై పోలీసులకు సమాచారమివ్వాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







