త్వరలోనే కొత్త సచివాలయానికి భూమి పూజ చేయనున్న కె.సి.ఆర్
- June 10, 2019
హైదరాబాద్:ఈ నెల 27 లోగా కొత్త సచివాలయానికి సిఎం కెసిఆర్ భూమి పూజ చేయనుండగా.. త్వరలోనే ఎపి భవనాల్లోకి తెలంగాణ సచివాలయాన్ని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సిఎస్ తో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఎపి కి చెందిన అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కి, ఎంఎల్ఎ క్వార్టర్స్ ను ఎస్టేట్ ఆఫీసర్ కు అప్పగించాలని ఎపి ఉన్నతాధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







