అబుధాబి ఎయిర్ పోర్ట్ వద్ద ఎటిసలాట్ 5జి సేవలు
- June 11, 2019
అబుధాబి కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం - మిడ్ ఫీల్డ్ టెర్మినల్ బిల్డింగ్ తొలి అల్ట్రా హై స్పీడ్ కనెక్టివిటీని 5జి టెక్నాలజీ ద్వారా సంతరించుకోనుంది. ఎటిసలాట్ ఈ సేవల్ని అందిస్తోందిక్కడ. సి-బ్యాడ్ ద్వారా 5జి డిజిటల్ ఇండోర్ టెక్నాలజీని అందించనున్నామనీ, తద్వారా సెకెనుకి గిగాబైట్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎటిసలాట్ చెబుతోంది. ఎటిసలాట్ అలాగే అబుదాబీ ఎయిర్ పోర్ట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టాయి. ఎటిసలాట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సయీద్ అల్ జరౌని మాట్లాడుతూ, దుబాయ్ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంలో తాము ఈ సేవల్ని అందించడం గర్వకారణంగా వుందని చెప్పారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







