17 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష
- June 14, 2019
మస్కట్: సుప్రీమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, 17 మంది భారత జాతీయులైన ఖైదీలకు క్షమాభిక్ష అందించారు. ఒమన్‌లోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్ పార్డన్ ద్వారా 17 మంది భారత జాతీయులకు విముక్తి కలిగిందనీ, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా సుల్తాన్ కబూస్ ఈ క్షమాభిక్ష ప్రకటించారని ఆ ప్రకటనలో ఎంబసీ పేర్కొంది. భారత్ - ఒమన్ మధ్య స్నేహ బంధం చాలా గొప్పదనీ, పెద్ద మనసుతో భారతీయ ఖైదీలకు క్షమా భిక్ష పెట్టడం ఆనందించదగ్గ విషయమని భారత ప్రభుత్వం ఒమన్‌కి పంపిన సందేశంలో పేర్కొంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







