11 ఏళ్ళ చిన్నారికి వేధింపులు: వ్యక్తి అరెస్ట్
- June 14, 2019
దుబాయ్: సూపర్ మార్కెట్‌లో భారతీయ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది దుబాయ్ న్యాయస్థానం. ఈ ఘటన ఏప్రిల్ 4న చోటు చేసుకుంది. ఒంటరిగా వున్న బాలికను చూసి మొరాకోకి చెందిన వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. నైఫ్‌లోని ఫ్రీజ్ అల్ మురరార్ స్టోర్‌లో ఈ ఘటన జరిగింది. జరిగిన ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆ చిన్నారి, తన కుటుంబ సభ్యులకు తెలిపింది. పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. తప్పు చేసినట్లు నిందితుడు విచారణ సందర్భంగా అంగీకరించాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్‌లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..