బహ్రెయిన్‌లో యోగా డే ఈవెంట్
- June 14, 2019
ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2019 సందర్భంగా బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ శనివారం ఓ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఈ ఈవెంట్ బహ్రెయిన్ ఫోర్ట్ బీచ్ (కర్బాబాద్)లో శనివారం సాయంత్రం 5.45 నిమిషాల నుంచి జరుగుతుంది. యోగా పట్ల ఆసక్తి వున్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పార్టిసిపెంట్ల్లు తమ వెంట యోగా మ్యాట్స్ అలాగే యోగా చేసేందుకు వీలుగా వుండే దుస్తుల్ని తెచ్చుకోవాల్సి వుంటుంది. మరిన్ని వివరాలకు బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ వెబ్‌సైట్‌ని సంప్రదించాల్సి వుంటుంది. లేదా ఎంబసీ ఫోన్ నెంబర్స్ ద్వారా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..